1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ఒక తెలివైన గాడిద కథను చెబుతున్న సద్గురు!
Also in:
English
Deutsch

ఒక తెలివైన గాడిద కథను చెబుతున్న సద్గురు!

"మీలో ఎవరైతే, మీ చెత్తను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అది తిరిగొచ్చి మీ ముఖం మీద తంతుంది. ఆ చెత్తను విడిచి పెట్టడానికి ఇవాళే సరైన రోజు. రేపు కాదు! ఇవాళే సరైన రోజు!" - సద్గురు

video

May 22, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

జీవిత చిట్కాలు
Related Content
video  
ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగుల అల్పాహారం!
ఈ వీడియోలో సద్గురు, తాను తీసుకునే అల్పాహారం గురించి మాట్లాడుతూ, అవి మన ఆరోగ్యానికి ఎలా సహకరిస్తాయో వివరిస్తున్నారు.
Nov 5, 2023
video  
అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు 20 సెకన్ల క్రాష్ కోర్స్!
"ఎప్పుడైతే మీలో సజీవ శక్తి ఉంటుందో, మీరు చేయాల్సిందల్లా దానికి తగినంత స్థలాన్ని ఏర్పరచడమే! మీరు అలా ఏర్పరిస్తే, ఇక దాన్ని మీరు మిస్ కారు. ఇంట్లోకి సూర్యరశ్మి రావడానికి, మీరేమీ యుద్ధం చేయక్కర్లేదు, కేవలం కిటికీ తెరిస్తే చాలు!!" - సద్గురు
Nov 5, 2023
video  
కర్మలను వేగంగా కరిగించుకోవడానికి సులువైన మార్గం
"మీరు మీలో నిర్భందంగా ఉండే ఒక రకమైన లయలోకి వెళ్తే, మీరు మీ గతాన్ని మళ్ళీ మళ్ళీ జీవిస్తుంటారు, ఎన్నడూ కొత్తది మిమ్మల్ని స్పృశించదు. మీరు శరీరం, మనస్సు, భావోద్వేగం, రసాయనికత ఇంకా శక్తిని ఎరుకతో మార్చడాన్ని నేర్చుకోకపోతే, ఊరికే, చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు" - సద్గురు
Nov 5, 2023