1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. మానవాళి భవిష్యత్తును మార్చగల ఖగోళ పరిణామం!
Also in:
English
Deutsch

మానవాళి భవిష్యత్తును మార్చగల ఖగోళ పరిణామం!

"ఈ సౌర జ్వాలల గురించి భారతీయ సంప్రదాయాల్లోనూ, గ్రంథాల్లోనూ చెప్పబడింది. సౌర జ్వాలలు ఇలా ఎగసిపడినప్పుడు, ఎన్నో మరణాలు, ఎన్నో రోగాలు, ఎన్నో యుద్ధాలు సంభవించవచ్చు, మానసిక అస్థిరత్వాలు పెరగచ్చు. మానవ జీవితాలు అతలాకుతలం అయిపోవచ్చు, అలాగే మిగతా ప్రాణుల జీవితాల్లో కూడా అల్లకల్లోలం చెలరేగవచ్చు, ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ ఇలా అన్నింటినీ ప్రభావితం చేస్తుంది" - సద్గురు

video

Nov 5, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

విశ్వం
పరివర్తన
ఆధ్యాత్మికత
Related Content
video  
ఆకర్షణ సిద్ధాంతం గురించిన వాస్తవం
ఆకర్షణ సిద్ధాంతం ఎలా పని చేస్తుందని, ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తున్నారు.
Nov 26, 2023
video  
సద్గురు ఎందుకు పాము విషం తాగారు?
"కేవలం నాగుపాముని బాగా గమనించి, అది ప్రవర్తించే తీరుని బట్టే, భూమ్మీద ఏ ప్రాంతంలో ఏ రకమైన కదలికలు రానున్నాయో చెప్పగల వాళ్ళు ఉన్నారు. భూమ్మీద చోటుచేసుకునే అత్యంత స్వల్ప ప్రకంపనలను కూడా నాగుపాములు పసిగట్టగలవు. కాబట్టి ఇందువల్లే, కొన్ని రకాల ప్రకంపనల పట్ల నాగుపాము సున్నితత్వం కలిగి ఉంటుంది" - సద్గురు
Nov 5, 2023
video  
కర్మలను వేగంగా కరిగించుకోవడానికి సులువైన మార్గం
"మీరు మీలో నిర్భందంగా ఉండే ఒక రకమైన లయలోకి వెళ్తే, మీరు మీ గతాన్ని మళ్ళీ మళ్ళీ జీవిస్తుంటారు, ఎన్నడూ కొత్తది మిమ్మల్ని స్పృశించదు. మీరు శరీరం, మనస్సు, భావోద్వేగం, రసాయనికత ఇంకా శక్తిని ఎరుకతో మార్చడాన్ని నేర్చుకోకపోతే, ఊరికే, చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు" - సద్గురు
Nov 5, 2023